267 కిలోల బంగారంతో వినాయకుడు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ముంబైలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రముఖ మాతుంగా గౌడ సారస్వత బ్రాహ్మణ (GSB) గణపతి దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా పేరుపొందాడు. ఈ ఏడాది, ఈ విగ్రహాన్ని 267 కిలోల బంగారు ఆభరణాలు, 350 కిలోల వెండి సింహాసనంతో అలంకరించారు. 70 ఏళ్లుగా ఈ విగ్రహాన్ని GSB ట్రస్ట్ ప్రతిష్ఠిస్తోంది. ఈ గణపతికి రూ.444 కోట్ల భారీ బీమా చేయించారు. ఈ బీమాలో విగ్రహం, బంగారం, వెండి … Read more

Gold Rate Today August 25 | తాజా రేట్లు

మన పత్రిక, వెబ్​డెస్క్ : August 25, 2025లో భారతదేశంలోని ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఇక్కడ చూడండి. 1 గ్రాము నుండి 100 గ్రాముల వరకు స్పష్టమైన ధరలు, INRలో. Gold Rate Today August 25 2025 Today 24 Carat Gold Rate Per Gram Grams Today Price 1 ₹10,161 8 ₹81,288 10 ₹1,01,610 100 ₹10,16,100 Today 22 Carat Gold Rate Per Gram … Read more

CIBIL SCORE | సిబిల్ స్కోర్ లేకుండానే లోన్ పొందొచ్చు!

మన పత్రిక, వెబ్​డెస్క్ : మొదటిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ నిబంధన అనుసరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు ప్రకటించారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడంతో బ్యాంకులు లోన్ దరఖాస్తులను రద్దు చేయకూడదని సూచించారు. అలాగే, క్రెడిట్ సమాచారం ఇచ్చే సంస్థలు రూ.100 కంటే ఎక్కువ రుసుం … Read more

Gold Rate Today August 24 | బంగారం, వెండి, ప్లాటినం ధరలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : హైదరాబాద్ లో నేడు బంగారం, వెండి, ప్లాటినం ధరలు (24 August 2025) Today 24 carat Gold Rate Grams Price 1 10,162 8 81,296 10 1,01,620 100 10,16,200 Today 22 carat Gold Rate Grams Price 1 9,315 8 74,520 10 93,150 100 9,31,500 Today 18 carat Gold Rate Grams Price 1 7,621 8 60,971.20 10 … Read more

Gold Rate Today – August 23 : బంగారం, వెండి, ప్లాటినం ధరలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : హైదరాబాద్ లో నేడు బంగారం, వెండి, ప్లాటినం ధరలు (23 ఆగస్టు 2025) Today 24 Carat Gold Rate Per Gram in Hyderabad గ్రాములు నేడు నిన్న మార్పు 1 10,052 10,053 – ₹1 8 80,416 80,424 – ₹8 10 1,00,520 1,00,530 – ₹10 100 10,05,200 10,05,300 – ₹100 Today 22 Carat Gold Rate Per Gram in … Read more

Gold Price Today | 24K, 22K, 18K, వెండి, ప్లాటినం రేట్లు

Gold Price Today August 22 2025 ఈరోజు తెలంగాణతో ( Telangana ) పాటు దేశవ్యాప్తంగా బంగారం, వెండి మరియు ప్లాటినం ధరల్లో గతరోజుతో పోలిస్తే స్వల్ప పెరుగుదల నమోదయ్యింది. పెట్టుబడిదారులు, ఆభరణాలు కొనుగోలు చేసే వారు మరియు మార్కెట్ పరిస్థితులు గమనించే వారికి ఇది కీలకమైన అప్డేట్. Today Gold Price 24 carat Gram Today Price 1 ₹10,076 8 ₹80,608 10 ₹1,00,760 100 ₹10,07,600 Today Gold Price … Read more

GOLD RATE | ఈరోజు బంగారం, వెండి ధరలు తెలుసుకోండి

Today Gold and silver Rate in india August 18 ఆగస్టు 18న భారతదేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,01,180కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹92,750గా నమోదైంది. ఇది పెట్టుబడిదారులకు కొంచెం ఊరటనిస్తుంది. Today Silver Rate వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర ₹800 పెరిగి ₹1,17,000కి చేరింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ₹1,27,000గా … Read more