సీపీ సుమతి స్టింగ్ ఆపరేషన్: పోకిరీల ప్రవర్తనపై మానసిక విశ్లేషణ
మన పత్రిక, మల్కాజ్గిరి: సీపీ బి. సుమతి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఆమెను వేధించిన 40 మంది యువకుల ప్రవర్తనపై సైకాలజిస్ట్ విశేష్ ఆసక్తికరమైన మానసిక విశ్లేషణ చేశారు. రాత్రివేళ ఒంటరి మహిళను చూసి “రేట్ ఎంత?” అని అడగడం వారి వికృత సైకాలజీకి, సమాజపు సామూహిక మానసిక వైఫల్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేరపూరిత చర్యను ‘డార్క్ ట్రయాడ్’, ‘టాక్సిక్ మస్క్యులినిటీ’ లక్షణాలుగా ఆయన అభివర్ణించారు. సామాన్య మహిళగా ఉన్న పోలీసు అధికారిణిని వేధించిన … Read more