Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
మన పత్రిక: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘టీజీ టీ20’ టోర్నమెంట్‌కు బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారని ఆరోపించింది. ఈ టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ సహా అంబటి రాయుడు, సిరాజ్, తిలక్ వర్మ తదితరులు ఒప్పందాలు చేసుకునే ముందే టోర్నీ చట్టబద్ధతను పరిశీలించుకోవాలని టీసీఏ జనరల్ సెక్రటరీ సూచించారు. సుప్రీంకోర్టు నిబంధనల … Read more