టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
మన పత్రిక వెబ్‌డెస్క్: భారత క్రికెట్ స్టార్, టీమిండియా సంచలనం రింకు సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ప్రాణాంతక స్టేజ్-4 క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ వార్త విన్న వెంటనే టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఉన్న రింకు సింగ్ హుటాహుటిన తన కుటుంబం వద్దకు బయలుదేరారు. … Read more