Us india tariff | అమల్లోకి 50% సుంకాల భారం
మన పత్రిక, వెబ్డెస్క్ : అమెరికా ఆగస్టు 27, 2025 నుండి భారత్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 50% వరకు సుంకాలు విధించనుంది. ఇది గత రెండు నెలలుగా అమలులో ఉన్న 25% సుంకంపై మరో 25% పెంపు. Us tariff on india news భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం యుక్రెయిన్ యుద్ధానికి పరోక్ష మద్దతుగా భావిస్తూ ట్రంప్ పరిపాలన ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే ఆర్థిక రంగంపై … Read more