మన పత్రిక, వెబ్‌డెస్క్ : తెలంగాణ హైకోర్టు సాదాబైనామా భూముల నమోదుపై విధించిన స్టేను తొలగించింది. ఈ తీర్పు లక్షలాది మంది పేదల కలలకు సాకారం చేసే అవకాశం కలిపింది.
Sadabainama Telangana latest News
పూర్వపు ప్రభుత్వం 9.26 లక్షల దరఖాస్తులు స్వీకరించినా, 2020 ఆర్ఓఆర్ చట్టంలో వాటి పరిష్కారానికి మార్గం చూపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో హైకోర్టులో పోరాడిందని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలు తీసుకురావడమే విజయానికి కారణమని తెలిపారు. భూభారతి ( Bhu bharati ) సదస్సుల ద్వారా 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ప్రతి ఒక్కటి పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హామీ ఇచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
