పాఠశాలలకు వరుసగా 3 రోజులు సెలవులు!
మన పత్రిక, వెబ్డెస్క్ ఈ వారం పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5, శుక్రవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. సెప్టెంబర్ 6, శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో సెలవు ఉండనుంది. ఏపీలో ఈ రోజు సెలవు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. సెప్టెంబర్ 7, ఆదివారం వారంవారీ సెలవు రానుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు లభిస్తోంది. … Read more