Current affairs 4 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 4, 2025 నాటి కరెంట్ అఫైర్స్
మన పత్రిక, వెబ్డెస్క్ UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 4, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన యుద్ కౌశల్ 3.0 బహుముఖ మిలిటరీ వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగింది?అరుణాచల్ ప్రదేశ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో అత్యంత శాంతియుత దేశంగా ఎవరిని గుర్తించారు?ఐస్లాండ్ గిరిజన భాషలను కృత్రిమ … Read more