ఆంధ్ర క్రికెట్‌కు గ్యారీ స్టీడ్: న్యూజిలాండ్ మాజీ కోచ్ ఏపీ జట్టుకు శిక్షణ!
Andhra Cricket gary stead : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) డొమెస్టిక్ క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మాజీ కోచ్ గ్యారీ స్టీడ్‌ని ( gary stead ) ఆంధ్ర జట్టు కోచ్‌గా నియమించుకుంది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర జట్టు కోసం ఓ ప్రముఖ అంతర్జాతీయ కోచ్ నియామకం, క్రికెట్ లో ఒక చరిత్రాత్మక అడుగు. ఎందుకు స్టీడ్? ACA … Read more