సీఎం చంద్రబాబు పర్యటన: కలెక్టర్ పరిశీలన
మన పత్రిక, విజయనగరం: అక్టోబర్ 1న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. తాజా సమాచారం ప్రకారం, ముందుగా హెలిపాడ్ స్థలం, మ్యాప్‌లను పరిశీలించి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్‌తో సహా ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించాలని, కాలువలను శుభ్రం చేయాలని, … Read more