టాక్సిక్ బాక్సాఫీస్ బోణీ: తొలిరోజే రూ. 140 కోట్ల వసూళ్లు

గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో యాష్ నటించిన టాక్సిక్ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో శుభారంభం చేసింది.

ఆగస్టు 28న రక్షాబంధన్ 2026: పండుగ విశేషాలు, శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా 2026 ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగను జరుపుకోనున్నారు. సోదరసోదరీమణుల ప్రేమానురాగాలకు వేదికయ్యే ఈ వేడుక ప్రత్యేకతలు, శుభాకాంక్షలు ఇక్కడ చూద్దాం.

ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల తేదీలో మార్పు లేదని మేకర్స్ స్పష్టత

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కలయికలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

సినిమా లీకేజీలపై స్పందించిన నటుడు యశ్

చెన్నైలో జరిగిన టాక్సిక్ సినిమా ఈవెంట్‌లో నటుడు యశ్ పాల్గొని తమిళ ప్రేక్షకుల మద్దతును గుర్తుచేసుకున్నారు. లీకేజీల సమస్యలపై నిర్మాతలకు ఎదురైన ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.

హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండతో కలసి కనిపించిన రష్మిక

గాయం వల్ల కొన్నిరోజులు విశ్రాంతిలో ఉన్న నటి రష్మిక మందన్న, హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ వేడుకలో ప్రమాదం: కేసు నమోదు

టాక్సిక్ సినిమా ప్రి-రిలీజ్ వేడుకలో ఫ్లడ్‌లైట్ పోల్ కూలిన ఘటనపై పేట్‌బషీరాబాద్ పోలీసులు కాలేజీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేశారు.

‘స్పిరిట్’ నుంచి దీపిక పదుకోణ్ వైదొలిగినట్లు నిర్మాత వెల్లడి

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి దీపిక పదుకోణ్ వైదొలగడంపై నిర్మాత ప్రణయ్ వంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓటీటీలోకి వచ్చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎక్కడ చూడొచ్చంటే?

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం డిజిటల్ వేదికపైకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో ఈ సినిమా ఐదు భాషల్లో వీక్షించడానికి అందుబాటులో ఉంది.