Satish Shah: ప్రముఖ నటుడు సతీష్ షా కన్నుమూత.. ‘మైన్ హూన్ నా’ ఫేమ్!
మన పత్రిక, వెబ్డెస్క్: ‘సరాభాయి వర్సెస్ సరాభాయి’, ‘మైన్ హూన్ నా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు సతీష్ షా (74) శనివారం కన్నుమూశారు. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న ఆయన, హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సిన్టా (CINTAA) అధికార ప్రతినిధి అశోక్ పండిట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు. “మన ప్రియమైన స్నేహితుడు, గొప్ప నటుడు సతీష్ షా కొన్ని గంటల క్రితం కిడ్నీ వైఫల్యంతో మరణించారు. … Read more