విద్యార్థులకు శుభవార్త.. నవంబర్‌లో 8 రోజులు స్కూళ్లకు సెలవులు, లిస్ట్ ఇదే!
మన పత్రిక, వెబ్డెస్క్: November 2025 School Holidays – నవంబర్ నెల పాఠశాల విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించనుంది. ఈ నెలలో మొత్తం 8 రోజుల సెలవుల జాబితా విడుదలైంది. భారీ వర్షాల కారణంగా ఏపీలోని 12 జిల్లాల్లో సెలవుల అనంతరం ఈ హాలిడేస్ రానున్నాయి. నవంబర్ 5 (బుధవారం) గురునానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత, నవంబర్ 8 (రెండో శనివారం), నవంబర్ 9 (ఆదివారం) … Read more