రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, కేసు నమోదు.
మన పత్రిక, వెబ్డెస్క్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రత్నా అనే మహిళ రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతి చెందారు. స్థానిక గోపాల్‌పూర్ ఎక్స్ రోడ్ (Gopalpur X Road) పై ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చల్మెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ … Read more