ఛాంపియన్: కథలో బలం ఉంది.. కానీ ఎమోషన్ మిస్!

మన పత్రిక, వెబ్​డెస్క్: రోషన్ చూడటానికి అందగాడు, లేడీ ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే పక్కా ‘హీరో మెటీరియల్’. ‘నిర్మల కాన్వెంట్’ నుంచే తనలో ఈజ్ కనిపిస్తోంది. అయితే తాజా సినిమా ‘ఛాంపియన్’ విషయానికి వస్తే, రోషన్ ఎంపిక కాస్త తప్పిందనే అనిపిస్తోంది. నిజాం కాలం నాటి రజాకార్ల అరాచకాలు, భైరాన్‌పల్లి పోరాటం వంటి బరువైన ఇతివృత్తం ఉన్న ఈ కథలో.. ఒక పోరాట యోధుడి పాత్రను పోషించడానికి రోషన్ వయసు, అనుభవం సరిపోలేదేమో అనిపిస్తుంది. కొన్ని సీన్లలో … Read more

NCERT Non Teaching Recruitment 2025 Notification | 10th, 12th అర్హతతో కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, LDC & లైబ్రరీ అటెండంట్ నోటిఫికేషన్

NCERT నాన్-టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 సంస్థ పేరు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పోస్ట్ పేరు కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, LDC, లైబ్రరీ అటెండెంట్ తదితర పోస్టులు మొత్తం పోస్టులు 173 రిక్రూట్‌మెంట్ విధానం పర్మనెంట్ గ్రూప్ C జాబ్స్ విద్య అర్హత 10వ తరగతి, 12వ తరగతి, Any డిగ్రీ వయోపరిమితి 18–35 / 50 సంవత్సరాలు (పోస్ట్ ఆధారంగా) నెల జీతం రూ.29,200 నుండి రూ.91,300 వరకు … Read more

TGSRTC Supervisor Trainee Recruitment 2025 Notification | రోడ్డు రవాణా శాఖలో సూపర్వైజర్ ట్రైనింగ్ నోటిఫికేషన్వచ్చేసింది

TGSRTC సూపర్‌వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2025 సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా TGSRTC పోస్ట్ పేరు ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) మొత్తం పోస్టులు 198 రిక్రూట్‌మెంట్ విధానం రెగ్యులర్ బేసిస్ విద్య అర్హత Any Degree / డిప్లమా (పోస్ట్ ఆధారంగా) వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాలు (01-07-2025 నాటికి) నెల జీతం రూ.27,080 నుండి రూ.81,400 వరకు అప్లికేషన్ … Read more

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం!

మన పత్రిక, వెబ్​డెస్క్: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. రద్దీ భారీగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి. ప్రస్తుతం టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదం, వైద్య సహాయం నిరంతరం అందిస్తున్నట్లు … Read more

Shambhala movie Review: శంబాల రివ్యూ.. ఆది సాయికుమార్ హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

Shambhala telugu movie review: మన పత్రిక, వెబ్​డెస్క్: కథేంటంటే.. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శంబాల గ్రామంలో 1980వ దశకంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఆకాశం నుంచి పడిన ఓ ఉల్కను ఆ గ్రామస్తులు ‘బండ భూతం’గా కొలుస్తుంటారు. అయితే, ఆ ఉల్క పడినప్పటి నుంచి ఊరిలో వింతలు, దారుణాలు మొదలవుతాయి. ఆవు పాల బదులు రక్తం ఇవ్వడం, వరుస హత్యలు, ఆత్మహత్యలు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తాయి. ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రభుత్వం … Read more

Champion review: ఛాంపియన్ మూవీ రివ్యూ

Champion telugu movie review: రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ థియేట్రికల్ విడుదలకు ముస్తాబవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా, బలమైన ఎమోషన్స్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్, భారీ స్కేల్ ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సినిమా చూసిన వారి నుంచి సానుకూల … Read more

రాహుల్ గాంధీ ఫైర్.. చిన్న వ్యాపారులకు అండగా ఉంటా!

మన పత్రిక, వెబ్​డెస్క్: బీజేపీ ప్రభుత్వ విధానాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వైశ్య సమాజం నేడు నిరాశలో కూరుకుపోయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛనిస్తూ.. చిన్న, మధ్యతరహా వ్యాపారులను తప్పుడు … Read more

క్రికెట్‌లో 574 పరుగులతో బిహార్ ప్రపంచ రికార్డు

మన పత్రిక, వెబ్​డెస్క్: రాంచీ వేదికగా జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో బిహార్ జట్టు పరుగుల వరద పారించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇంత భారీ స్కోరు చేయలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బిహార్ బ్యాటర్లు అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ వైభ‌వ్ 190 … Read more

అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్ల అరెస్ట్..

మన పత్రిక, వెబ్​డెస్క్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై యూఎస్ అధికారులు కొరడా ఝులిపించారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టార్‌లో నిర్వహించిన తనిఖీల్లో 30 మంది భారతీయులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ (US Border Patrol) అధికారులు అరెస్ట్ చేశారు. వీరందరూ అక్రమంగా దేశంలో ఉంటూనే, కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులు (CDL) పొంది భారీ సెమీ ట్రక్కులను నడుపుతున్నట్లు గుర్తించారు. ఆపరేషన్ వివరాలు:

చేవెళ్ల బస్సు ప్రమాదం.. టిప్పర్ ఓనరే నిందితుడు

chevella rtc bus accident case

మన పత్రిక, వెబ్​డెస్క్: 18 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాద కేసులో పోలీసులు కీలక మలుపు తిప్పారు. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారకుడు టిప్పర్ యజమాని లచ్చు నాయక్ (Lachu Naik) అని నిర్ధారించారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో (FIR) అతన్ని నిందితుడిగా చేర్చారు. పోలీసుల దర్యాప్తులో తేలిందేమిటి? సామర్థ్యానికి మించి లోడుతో (Overload) ఉన్న టిప్పర్‌ను అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. వాహన … Read more