FREE CURRENT | గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ – టీజీఎస్పీడీసీఎల్ ( TGSPDCL ) ప్రకటన మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ( TELANGANA ) దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. FREE CURRENT FOR GANESH CHATURTHI గణేష్ మండపాలకు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6, 2025 వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తారు. ఉచిత విద్యుత్ పొందాలనుకునే మండప నిర్వాహకులు సంబంధిత … Read more

GATE 2026 Registrations| విద్యార్థులకు అలర్ట్‌!

మన పత్రిక, వెబ్​డెస్క్ : గేట్ 2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయబడింది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, జాతీయ సంస్థల్లో పీజీ మరియు పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తారు. GATE 2026 NOTIFICATION & REGISTRATIONS ఆన్‌లైన్ దరఖాస్తు: దరఖాస్తు ఫీజు: పరీక్ష తేదీలు:గేట్ 2026 పరీక్ష ఫిబ్రవరి 7, 8, 14, 15, 2026 తేదీలలో నిర్వహించనున్నారు. ఫలితాలు: అర్హత:బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్:https://gate2026.iitg.ac.in/ … Read more

అన్నదాత సుఖీభవ దరఖాస్తుకు రేపే చివరి తేదీ

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava) పథకంలో ఇప్పటివరకు 47 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. సాంకేతిక కారణాలతో సాయం అందని రైతులకు మరోసారి అవకాశం కల్పించారు. లబ్ధి రాకుండా పోవడానికి కారణాలు: రైతు మరణం, బ్యాంక్ ఖాతా మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ లేకపోవడం, eKYC పెండింగ్, భూమి బదిలీలు వంటివి. ఈ సమస్యలు పరిష్కరించుకుని ఆగస్టు 25, 2025 లోపు … Read more

Srikakulam | పింఛన్ భయంతో భార్యాభర్తల ఆత్మహత్య

మన పత్రిక, వెబ్​డెస్క్ : శ్రీకాకుళం జిల్లా ( Srikakulam District ) గార్ల (ఎం) అంపోలులో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. Srikakulam Pension Suicide Case అంపోలుకు చెందిన అంధుడైన అప్పారావుకు దివ్యాంగ పింఛన్ కు సంబంధించి ఇటీవల అనర్హత నోటీసులు అందాయి. పింఛన్ రద్దు కావడంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భయపడి, మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్య లలిత, కుమార్తె దివ్యతో కలిసి … Read more

Airtel Down | ఎయిర్టెల్ నెట్‌వర్క్ సేవలు దేశవ్యాప్తంగా స్తంభించాయి

మన పత్రిక, వెబ్​డెస్క్ : భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఎయిర్టెల్ నెట్‌వర్క్ సేవలు స్తంభించాయి. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ లోని వినియోగదారులు సేవలు లేకుండా ఇబ్బందులు పడ్డారు. Airtel network down across india today టెక్ సమస్యలను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, సాయంత్రం 12:15 సమయంలో సుమారు 7,109 ఫిర్యాదులు నమోదయ్యాయి. సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఒక గంటలోపు పరిష్కారం అవుతుందని ఎయిర్టెల్ కేర్స్ తెలిపింది. సేవలు తిరిగి ప్రారంభమైన … Read more

DOST Intra Phase Counselling 2025 | డిగ్రీ సీటు మారాలా?

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులకు DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ లో రెండో విడత అవకాశం కల్పించారు. DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ 2025 – రెండో విడత ఈ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు ప్రస్తుతం చేరిన కళాశాలలోనే మరో గ్రూపులో సీటు ఖాళీగా ఉంటే దానికి మారే అవకాశం ఉంది. వెబ్ ఐచ్ఛికాలు ఇచ్చుకోవడానికి తేదీలు: ఆగస్టు 24 & 25, 2025. సీట్ల కేటాయింపు: … Read more

TG DEd Spot admissions – స్పాట్ కౌన్సిలింగ్

మన పత్రిక, వెబ్​డెస్క్ : DEECET 2025 రాసిన అభ్యర్థులకు డీఎడ్ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీకి రెండో దశ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. DEd Spot admissions Schedue 2025 రెండో స్పాట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఆగస్టు 24, 2025న విడుదల చేయబడింది. ఆగస్టు 25న ఖాళీ సీట్ల వివరాలను ప్రకటిస్తారు. స్పాట్ అడ్మిషన్లు: మొత్తం 374 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో ప్రభుత్వ కాలేజీల్లో 40, ప్రైవేట్ … Read more

AP Koushalam Survey 2025 | ఎలా చేయాలి, అర్హతలు, రిపోర్ట్ లింక్

AP Koushalam Survey 2025 Link – ముఖ్య వివరాలు మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘కౌశలం సర్వే 2025’ చేపట్టింది. ఇది గతంలోని ‘వర్క్ ఫ్రం హోమ్ సర్వే’ కి నవీకరించిన వెర్షన్. అర్హత: ముందస్తుగా వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో నమోదు చేసుకున్న వారు మాత్రమే. ఇప్పుడు 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన వారందరూ సర్వేలో పాల్గొనొచ్చు. సర్వే ప్రక్రియ: కొత్త … Read more

CRT JOBS | కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ జాబ్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : CRT జాబ్స్ – హనుమకొండ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. contract residential teacher jobs Hanumakonda ఎస్జీటీ, పీడీ, స్కూల్ అసిస్టెంట్, హిందీ పండిట్, టీపీ-2 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హనుమకొండ, జనగామ జిల్లాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను ఆగస్టు 30, 2025లోపు హనుమకొండలోని అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా … Read more