మన పత్రిక, వెబ్డెస్క్ : గేట్ 2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయబడింది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, జాతీయ సంస్థల్లో పీజీ మరియు పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తారు.
GATE 2026 NOTIFICATION & REGISTRATIONS
ఆన్లైన్ దరఖాస్తు:
- ప్రారంభం: ఆగస్టు 28, 2025
- చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా): సెప్టెంబర్ 28, 2025
- లేట్ ఫీజుతో: అక్టోబర్ 9, 2025
దరఖాస్తు ఫీజు:
- సాధారణ అభ్యర్థులు: ₹2,000
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు: ₹1,000
పరీక్ష తేదీలు:
గేట్ 2026 పరీక్ష ఫిబ్రవరి 7, 8, 14, 15, 2026 తేదీలలో నిర్వహించనున్నారు.
ఫలితాలు:
- ఫలితాలు విడుదల: మార్చి 19, 2026
- స్కోర్ కార్డులు: మార్చి 27 నుండి మే 31, 2026
అర్హత:
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్:
https://gate2026.iitg.ac.in/
గత సంవత్సరాల GATE పేపర్లు డౌన్లోడ్ చేసుకోడానికి:
GATE Previous Papers Download Link
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
- రేవతి నక్షత్ర ప్రభావంతో నేటి రాశి ఫలితాలు ఇవే
- అభివృద్ధి వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి ముందంజ
- ఆగస్టు 3 రాశిఫలాలు: పెట్టుబడులతో లాభాలు, ద్వాదశ రాశుల ఫలితాలు ఇవే
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
