తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో 2,837 కంప్యూటర్ టీచర్ ఉద్యోగాలు
ప్రభుత్వ పాఠశాలల్లో 2,837 కంప్యూటర్ ఉద్యోగాలు — రూ.15 వేల వేతనంతో టీచర్ నియామకాలు త్వరలో తెలంగాణలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న ప్రభుత్వ పాఠశాలలు 2,837గా గుర్తించబడ్డాయి. ఈ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవడానికి, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ప్రభుత్వం టీచర్ల నియామకానికి సన్నద్ధమవుతోంది. కొత్తగా నియమించబడే కంప్యూటర్ టీచర్లకు నెలకు రూ.15,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వేతనం సంవత్సరం లో 10 నెలలపాటు సమగ్ర శిక్ష నిధుల … Read more