Horoscope 03 Nov 2025 : 03 నవంబర్ 2025 సోమవారం రాశి ఫలాలు
Today Horoscope : 03 నవంబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : మనోబలంతో ముందుకెళ్లండి. ధైర్యంగా ముందడుగు వేయండి. చేపట్టిన పనులన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. శుభ ఫలితాలు వస్తాయి. వృషభం : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు విజయాలను సాధిస్తారు. మిథునం : బంధుమిత్రులతో … Read more