తెలంగాణలో లిఫ్టుల భద్రత కోసం కొత్త చట్టం
రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న లిఫ్ట్ ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న లిఫ్ట్ ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన చలో సంసద్ నిరసనకారులపై పోలీసు చర్యలపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంటులో చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
ప్రయాణంలో విద్యుత్ కారు ఛార్జింగ్ అయిపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న యువతికి ఆర్మీ జవాన్ నరేంద్ర సాయం చేశారు. కారును ఛార్జింగ్ స్టేషన్ వరకు తోసుకెళ్లి ఆమెకు తోడుగా నిలిచారు.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీ ఢీకొని ఆవుల నాగార్జున అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ ఆందోళనల దృష్ట్యా 16 మెట్రో స్టేషన్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును మెజిస్ట్రీరియల్ టీమ్ విచారించింది. కేసు విచారణ కొనసాగుతోంది.
వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి మంత్రి కొలుసు పార్థసారథి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
జూలై 23న స్టాక్ మార్కెట్లకు ఎటువంటి సెలవు లేదని, సాధారణ పనిదినంలాగే మార్కెట్లు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
విడుదలకు సిద్ధమవుతున్న ఒక భారీ బడ్జెట్ సినిమా షూటింగ్‌లో దర్శకుడు లేకపోవడంతో, హీరోనే స్వయంగా షూటింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.