జూలై 20 హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసుల తీవ్ర నిఘా
జూలై 20న జరిగిన ఘర్షణలపై ఢిల్లీ పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా పోస్టులు, లైవ్‌స్ట్రీమ్‌లు, సీసీటీవీ ఫుటేజీలు మరియు కాల్ డేటా రికార్డులను అధికారులు విశ్లేషిస్తున్నారు.
జూలై 20న జరిగిన ఘర్షణలపై ఢిల్లీ పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా పోస్టులు, లైవ్‌స్ట్రీమ్‌లు, సీసీటీవీ ఫుటేజీలు మరియు కాల్ డేటా రికార్డులను అధికారులు విశ్లేషిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాల కేసుల ఎఫ్ఐఆర్లను కొట్టివేయడానికి లేదా కలిపి విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
తల్లి, చెల్లిని గౌరవించనివారు రాజకీయాలకు అనర్హులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పిల్లలకు చదువును మించిన గొప్ప ఆస్తి మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి సుమారు మూడు గంటల దూరంలో ఉన్న విశాఖ కాలనీ సోషల్ మీడియాలో తెలంగాణ లడఖ్గా ప్రాచుర్యం పొందుతోంది.
తెలంగాణ ఉన్నత విద్యలో ఉపాధ్యాయుల సంఖ్య 2014-15తో పోలిస్తే 2023-24 నాటికి 8 శాతం తగ్గినట్లు AISHE సమాచారం వెల్లడించింది.
శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు ములాఖత్ అయ్యారు. పరామర్శ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఈపీఎఫ్ ఖాతాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ ఖాతాల్లో జమ చేస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోండి.
పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన శిక్షలు విధించే బిల్లు ముసాయిదాకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఏడాది నాటికి పక్కా భవనాలు అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా లిథియం, కోబాల్ట్ వంటి ఇతర ఖనిజ రంగాల్లోకి విస్తరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.