Tech Mahindra Walkin : టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు..నిరుద్యోగులకు మంచి అవకాశం..

Tech mahindra jobs for freshers

ప్రముఖ IT సంస్థ అయిన టెక్ మహీంద్రా వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో ఉన్న టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో ఇది ఒకటి. ఎన్నో వేల మంది ఈ కంపెనీలో ఉద్యోగాల కోసం కలలు గంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే ప్రతి పది మందిలో ఒకరు ఈ కంపెనీలో ఉద్యోగం చేయాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఇక తాజాగా టెక్ మహీంద్రా లో కస్టమర్ సపోర్ట్ కోసం ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబందించిన … Read more

Cognizant Freshers Walkin : కాగ్నిజెంట్ లో ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కి మంచి అవకాశం..

Jobs in Cognizant for freshers

ప్రముఖ IT సంస్థ అయిన కాగ్నిజెంట్ లో తాజాగా ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు విడుదల అయ్యాయి. అందిన సమచారం ప్రకారం హైదరాబాద్ లో ప్రముఖ IT టెక్నాలజీ సంస్థ అయిన కాగ్నిజెంట్ లో (Cognizant) తాజాగా పలు విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలకు అప్లికేషన్స్ విడుదల చేసారు సంస్థ మేనేజ్మెంట్. ఇక ఈ ఉద్యోగాలు ప్రత్యేకంగా ఫ్రెషర్స్ కోసమే కాగా, ఇందులో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ (Process Executive) రోల్ కి ఎక్కువ పోటీ ఉండగా, … Read more

Peddi : ‘పెద్ది’లో క్రేజీ నటుడు.. పెద్దగానే ప్లాన్ చేసారుగా!

Upendra Limaye playing key role in Peddi

టాలీవుడ్ లో ఈ ఇయర్ రాబోయే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీస్ లో “పెద్ది”(Peddi) ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, చికిరి సాంగ్ (Chikiri song) సహా ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా బుచ్చిబాబు బర్త్ డే స్పెషల్ గా … Read more

Chiranjeevi : వరప్రసాద్ క్రేజీ రికార్డ్… తమ్ముడ్ని దాటేసిన అన్నయ్య..

ManaShankaraVaraPrasadGaru Movie Crossed OG movie collections

టాలీవుడ్ లో 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన క్రేజీ చిత్రాల్లో ” మన శంకర వర ప్రసాద్ గారు” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా ఏకంగా 300 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు రీజనల్ మూవీస్ అన్ని సినిమాల రికార్డులని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. విడుదలై నాలుగు వారాలైనా ఇప్పటికి … Read more

Wipro Freshers Recruitment : విప్రో సంస్థ నుండి ఫ్రెషర్స్ కి జాబ్ నోటిఫికేషన్..

Wipro Jobs for Graduation completed Freshers

హైదరాబాద్ (Hyderabad) లో ప్రముఖ ఐటి సంస్థల్లో ఒకటైన విప్రో (Wipro) సంస్థ నుండి మళ్ళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందిన సమాచారం ప్రకారం పలు విభాగాల్లో డిగ్రీ చేసిన విద్యార్థులకు ట్రైనీ అనలిస్ట్ కింద జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా పలు నగరాల్లో ఈ జాబ్స్ కి నోటిఫికెషన్స్ విడుదలయ్యాయి. ఇక క్వాలిఫికేషన్స్ పరంగా డిగ్రీ లో BCA, BSC విభాగాల్లో గ్రాడ్యుయేషన్ … Read more

Spirit : స్పిరిట్ నుండి గెంటేస్తారా?.. కాస్త ఎదగండయ్యా అంటున్న ప్రకాష్ రాజ్…

prakash raj clarity on spirit rumours

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ చిత్రాల్లో “స్పిరిట్” (Spirit) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వెయ్యి కోట్ల రేంజ్ ఉన్న సినిమాల్లో ఇదీ ఒకటి కాగా, సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకున్నా భారీ బజ్ నెలకొని ఉంది. ఇక ఈ సినిమాలో తృప్తి ధిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక స్పిరిట్ సినిమాలో విలక్షణ … Read more

Toxic : తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ షాకింగ్ బిజినెస్… అంత సీనుందా?

Toxic Movie Telugu states business wiral

పాన్ ఇండియా వైడ్ గా మార్చి లో రాబోయే క్రేజీ సినిమాల్లో ‘టాక్సిక్'(Toxic) కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా నయనతార, కియార అద్వానీ అలాగే హుమా ఖురేషి లు ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్న ఈ భారీ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu mohandas) తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా మొదలై మూడేళ్ళ పైనే కావస్తున్నా, ఫైనల్ గా మార్చి 19న రిలీజ్ కి రెడీ అవుతుంది. … Read more

SeethaPayanam : వాలెంటైన్స్ డే కి “సీతా పయనం”..

Seetha Payanam movie Releasing on Feb 14th

తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) ఈ మధ్య హీరోగా పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ అన్ని భాషల్లోనూ విలన్ గా, మంచి స్పెషల్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. అయితే అర్జున్ స్వీయ దర్శకత్వంలో, శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ‘సీతా పయనం’ (Seethapayanam) అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయి చాలా రోజులవుతున్నా … Read more

Cognizant Freshers Recruitment : కాగ్నిజెంట్ లో ఫ్రెషర్స్ కి ఉద్యోగాల ప్రకటన…

Cognizant jobs for freshers

ప్రముఖ ఐటి సాఫ్ట్వేర్ కంపెనీ అయిన కాగ్నిజెంట్ (Cognizant) నుండి మళ్ళీ ఉద్యోగాల ప్రకటన వచ్చేసింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాగ్నిజెంట్ లో అనలిస్ట్ ట్రైనీ (Analyst Trainee) ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ జరుగుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇక ఈ ఉద్యోగాలు పాన్ ఇండియా (Pan India) లెవెల్లో అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కాగ్నిజెంట్ ఆఫీసుల్లోనూ ఉండనున్నాయి. ఇక అనలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కి మాత్రమే ఉండనున్నాయి. (BCA, BSc, … Read more

Peddi : తన డేట్ కి బాబాయ్… ఇక నెల గ్యాప్ తో అబ్బాయ్..

Peddi movie new release date announced

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) నటిస్తున్న “పెద్ది” (Peddi) మార్చి 27న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించినా, అక్కడి నుండి అఫిషియల్ గా తప్పుకుందని మేకర్స్ నుండి అనౌన్స్ రాకముందే చాలా మంది పెద్ది వాయిదా ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టుగానే పెద్ది వాయిదా పడగా, ఈ డేట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) లాక్ చేసారు. అబ్బాయ్ తప్పుకున్న డేట్ కి బాబాయ్ రానుండడంతో మెగా ఫ్యాన్స్ కి … Read more