Gold Rate : చుక్కలనంటిన పసిడి ధర.. సామాన్యుడికి ఇక తీరని కలేనా?
భారతీయులకి బంగారం (Gold) పైన ఎంత మక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండగైనా, పబ్బమైనా ఒక సగటు సామాన్య కుటుంబీకుడు కొనాలని భావించే మొదటి వస్తువు బంగారం. మూడేళ్ళ కిందటి వరకు ఓ మాదిరిగా మధ్యతరగతి వాళ్లకు అనుకూలంగానే ఉన్న బంగారం ఏడాదిన్నర కాలంగా పెరుగుతున్న తీరు చూస్తుంటే భారతీయులకి చుక్కలు కనబడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లలో ఆడపిల్లలకి బంగారు ఆభరణాల ముచ్చట చేయించలేక ఫ్యామిలీ మ్యాన్స్ ఎంతో ఇబ్బందిపడుతున్నారు. నిన్నటికి నిన్న కూడా తులం … Read more