AP Kaushalam Exam New Schedule 2025: మిస్ అయిన వారికి గోల్డెన్ ఛాన్స్.
మన పత్రిక, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాంకేతిక కారణాలతో ‘కౌశలం’ (Work From Home Job Skill Test) పరీక్ష రాయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు డిసెంబర్ 12, 2025 వరకు పరీక్షలు నిర్వహించేలా రీ-షెడ్యూల్ విడుదల చేసింది. ఎవరికి అర్హత? మొదటి విడతలో సర్వర్ సమస్యలు, లాగిన్ ఇబ్బందులు లేదా వ్యక్తిగత కారణాల వల్ల పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష రాయవచ్చు. సొంత గ్రామ/వార్డు సచివాలయాల్లోనే … Read more