అన్నదాత సుఖీభవ దరఖాస్తుకు రేపే చివరి తేదీ
మన పత్రిక, వెబ్డెస్క్ : ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava) పథకంలో ఇప్పటివరకు 47 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. సాంకేతిక కారణాలతో సాయం అందని రైతులకు మరోసారి అవకాశం కల్పించారు. లబ్ధి రాకుండా పోవడానికి కారణాలు: రైతు మరణం, బ్యాంక్ ఖాతా మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ లేకపోవడం, eKYC పెండింగ్, భూమి బదిలీలు వంటివి. ఈ సమస్యలు పరిష్కరించుకుని ఆగస్టు 25, 2025 లోపు … Read more