మిజోరాంలో ‘యాచక నిషేధ బిల్లు’కు ఆమోదం

మన పత్రిక, వెబ్​డెస్క్ : మిజోరాం ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు-2025’ను ఆమోదించింది. ఇది కేవలం యాచకులను శిక్షించడం కాకుండా, వారికి సహాయం చేసి, పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వం ‘రిలీఫ్ బోర్డు’ను ఏర్పాటు చేసి, యాచకులను తాత్కాలికంగా ఉంచడానికి ఒక ‘రిసీవింగ్ సెంటర్’ను ప్రారంభిస్తుంది. అనంతరం 24 గంటల్లో వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటారు. అయితే, ఈ బిల్లును … Read more

పండగ పూట విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : సంతోషంగా గడపాల్సిన వినాయకచవితి పండుగ ఆ కుటుబంలో విషాదం నింపింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పండగ సందర్భంగా లైటింగ్ కోసం స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి … Read more

పండగ పూట.. అంగన్వాడీలకు శుభవార్త

మన పత్రిక, వెబ్​డెస్క్ : జగన్ ప్రభుత్వంలో నిరసనలకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం పలు శుభవార్తలు తెలిపింది. నెల రోజుల్లో వారికి కొత్త సెల్ ఫోన్లు అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మూలన పడిన సెల్ ఫోన్లను వాడుతున్న వారికి ఈ నిర్ణయం పని వేగాన్ని, సమర్థతను పెంచేందుకు దోహదపడుతుంది. అంతే కాకుండా అంగన్‌వాడీల్లో ఇండక్షన్ స్టవ్‌ల వాడకానికి వీలుగా, నెలకు రూ. 500 చొప్పున విద్యుత్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుంది. అయితే, సామాజిక భద్రత పెన్షన్ల … Read more

భర్తను వదిలి పదిసార్లు పారిపోయిన మహిళ

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహిత చేసిన డిమాండ్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. తన భర్తను వదిలి పది సార్లు ప్రియుడితో పారిపోయిన ఆ మహిళ, చివరికి తన జీవితాన్ని ఇద్దరితోనూ పంచుకుంటానని ప్రకటించింది. ఈ విచిత్రమైన వ్యవహారం పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పంచాయతీని ఏర్పాటు చేశారు. పంచాయతీలో అందరి ముందు ఆమె తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించి, నెలలో 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 … Read more

AP Bar Policy | టెండర్లకు స్పందన లేక గడువు పెంపు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బార్ పాలసీకి మొదటి అడుగే ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలోని 840 బార్లకు టెండర్లు పిలిచినా, మద్యం వ్యాపారులు స్పందించడం లేదు. కొత్త పాలసీలోని నిబంధనలు ఆచరణాత్మకంగా లేవని, ఖర్చు భారం పెరుగుతుందని వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలసీలో స్పష్టత లేకపోవడంతో వారు దరఖాస్తులను బహిష్కరించారు. అసలు గడువు ఈ నెల 26న ముగియాల్సి ఉండగా, స్పందన లేకపోవడంతో ప్రభుత్వం … Read more

Rain Alert | రెడ్ అలర్ట్ ఈ జిల్లాల్లో జాగ్రత్త

మన పత్రిక, వెబ్​డెస్క్ : Telugu news rain alert today తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక – రెడ్ అలర్ట్ జారీ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. Heavy rain alert for Telugu states upto 29th August telangana rain alert today ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, … Read more

ఏపీ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీలో పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా హక్కు చట్టం (RTE) కింద ఒకటో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన లాటరీలో మొత్తం 11,702 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 31లోపు ఆయా పాఠశాలల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. ఎంపికైన విద్యార్థుల వివరాలు తల్లిదండ్రుల మొబైల్‌కు SMS ద్వారా పంపించడంతో పాటు, సంబంధిత వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం … Read more

World Book Of Records | బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు సాధించారు. ఆయన సినిమా రంగంలో చేసిన సేవలకు, ప్రతిభకు గుర్తింపుగా ఈ ఘనత లభించింది. ఈ సాధనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( N. Chandrababu Naidu ) ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ ప్రయాణం భారత సినిమా చరిత్రలో సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. ఆయన … Read more

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్ బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయి. Today heavy rain falling district in telangana AP Andhra Pradesh rain news ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి … Read more

AP Smart Ration Card | మీకు ఎప్పుడు వస్తాయి?

AP Smart Ration Card Distribution News AP కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు! మీకు ఎప్పుడు వస్తాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25, 2025 నుండి ప్రారంభించింది. పాత రైస్ కార్డుల స్థానంలో ATM కార్డు పరిమాణంలో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన కార్డులను ఉచితంగా అందిస్తున్నారు. కార్డుపై ఏముంటుంది? AP smart ration card Distribution Schedule  AP New smart ration … Read more