Universal Health Policy: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వైద్య బీమా
AP Universal Health Policy: ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh ) వైద్య రంగానికి కొత్త శకం ప్రారంభమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కేబినెట్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది. ఇది ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అమలవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2493 నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 3257 ఉచిత వైద్య … Read more