రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంపై యాదాద్రి కలెక్టర్ దృష్టి
మన పత్రిక, వెబ్డెస్క్ యాదాద్రి భవనగిరి: జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్ట(Yadagirigutta) మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ దరఖాస్తుల(Revenue applications) పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ముఖ్యంగా, భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పాత రికార్డులను సైతం తనిఖీ చేసిన తర్వాతే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. … Read more