WhatsApp

2026 Bajaj Pulsar 125: ఎల్‌ఈడీ హెడ్‌లైట్, గ్రాఫిక్స్‌తో అదుర్స్.. త్వరలోనే లాంచ్!

మన పత్రిక వెబ్​డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో యువత నుంచి ఉద్యోగుల వరకు బజాజ్ పల్సర్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్. మధ్యతరగతి ప్రజలకు అత్యంత నమ్మకమైన బైక్‌గా పేరొందిన ‘పల్సర్ 125’ను బజాజ్ ఆటో సరికొత్త హంగులతో తీసుకువస్తోంది. 2026 మోడల్‌గా రాబోతున్న ఈ బైక్, పాత క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే ఆధునిక ఫీచర్లతో ముస్తాబైంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ బైక్‌లు షోరూమ్‌లకు చేరుతుండటం విశేషం. కీలక మార్పులు ఇవే.. ఇప్పటికే పల్సర్ 150ని అప్‌డేట్ … Read more

9000mAh బ్యాటరీతో OnePlus Nord 6: మిడ్ రేంజ్ కింగ్ వచ్చేస్తున్నాడు..

మన పత్రిక, వెబ్​డెస్క్: వన్‌ప్లస్ (OnePlus) ప్రియులకు అదిరిపోయే వార్త. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. చైనాలో ‘టర్బో 6’ సిరీస్ పేరుతో జనవరి 8న లాంచ్ అవుతున్న ఫోనే.. భారత్‌లో ‘వన్‌ప్లస్ నార్డ్ 6’ (OnePlus Nord 6) పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి మిడ్ రేంజ్‌లో కనీవినీ ఎరుగని ఫీచర్లతో వన్‌ప్లస్ రాబోతోంది. నార్డ్ 6 హైలైట్ ఫీచర్లు (అంచనా): ధర ఎంత ఉండొచ్చు? నార్డ్ 6 ధర భారత్‌లో … Read more

Xiaomi 17 Series : భారత్‌లో షియోమీ 17 సిరీస్ రిలీజ్ ఎప్పుడు?

when xiaomi 17 and 17 ultra launch in india

Xiaomi 17 Series : షియోమీ ఫోన్లకు భారత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షియోమీ సిరీస్ అంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఫోన్ల కోసం స్మార్ట్ ఫోన్ అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. షియోమీ నుంచి సరికొత్త సిరీస్ అయిన 17 ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది కానీ.. భారత్ లో మాత్రం రిలీజ్ కాలేదు. 17 సిరీస్ లో భాగంగా 17, 17 … Read more

Cloudflare down: ఎక్స్, ఓపెన్ ఏఐ సేవలు బంద్.. ఎర్రర్ 500!

cloudflare down

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రముఖ క్లౌడ్, సీడీఎన్ సర్వీస్ ప్రొవైడర్ ‘క్లౌడ్‌ఫ్లేర్’లో (Cloudflare) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన వెబ్‌సైట్లు, యాప్‌ల సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్), ఓపెన్ ఏఐ, పేపాల్, ఉబర్ వంటి దిగ్గజ సంస్థల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటల నుంచి ఈ సమస్య మొదలైనట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తుంటే ‘ఎర్రర్ కోడ్ 500’ అని వస్తోందని, … Read more

Social Media Apps : 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడొద్దు.. బ్యాన్ చేసిన ప్రభుత్వం

ban on social media use for children under 16 in australia

Social Media Apps : 16 ఏళ్ల లోపు పిల్లలు అంటే వాళ్లు ఏది చూసినా అదే నిజం అనుకుంటారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునేంత మెచ్యూరిటీ ఉండదు. ముఖ్యంగా ఇది డిజిటల్ యుగం. డిజిటల్ గా ఏం కనిపించినా అదే నిజం అనుకొని.. ఏదైనా సెన్సిటివ్ సమాచారం చూస్తే దానికి ప్రభావితం అయితే దాని వల్ల వాళ్ల భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు … Read more

Google Gemini AI : జియో యూజర్లకు ఫ్రీ గూగుల్ జెమిని ఏఐ ప్రో టూల్

jio offers free google gemini ai pro for 18 months

Google Gemini AI : మీరు జియో సిమ్ వాడుతున్నారా? 5జీ ప్లాన్ రీచార్జ్ చేసుకున్నారా? అయితే మీకోసమే ఈ బంపర్ ఆఫర్. గూగుల్ జెమిని ఏఐ ప్రో టూల్ ను ఉచితంగా జియో యూజర్లకు అందిస్తున్నారు. అది కూడా 18 నెలల పాటు. రూ.35,100 విలువైన ప్రో ప్లాన్ ను జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా ఇచ్చేందుకు జియో రెడీ అయింది. ముందు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లకు మాత్రమే … Read more

Moto G67 : 15 వేల రేంజ్‌లో బెస్ట్ ఫీచర్లతో 5జీ ఫోన్

moto g67 power 5g smartphone released

Moto G67 : తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లతో ఫోన్ కొనుక్కోవాలని ఎవ్వరైనా అనుకుంటారు. అందుకే మోటరోలా నుంచి బెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే ఓ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అదే మోటో జీ67 పవర్ 5జీ ఫోన్. ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్లు తెలిస్తే అవాక్కవుతారు. భారత మార్కెట్ లో తాజాగా మోటోరోలా ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, … Read more

iPhone 18 : సరికొత్త కలర్స్‌తో ఐఫోన్ 18 లాంచ్.. రిలీజ్ అయ్యేది అప్పుడే..!

iPhone 18 pro to launch in different colours

iPhone 18 : ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ అంటే ఒక స్టేటస్ కు సింబల్. అప్పు చేసి అయినా సరే ఐఫోన్ చేతుల్లో ఉండాలి అని అనుకుంటారు చాలామంది. ఐఫోన్ లవర్స్ అయితే ఎప్పుడెప్పుడు కొత్త కొత్త సిరీస్ లాంచ్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 18 విడుదల కానుంది. అయితే.. ఈసారి … Read more

Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్

youtube announces voluntary exit plan

Youtube : ఏఐ యుగం ఇది. ఏఐ అనేది ఒక్క ఐటీ రంగమే కాదు.. అన్ని రంగాలను దెబ్బ తీస్తోంది. ఐటీ రంగం, కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్, వీడియో క్రియేషన్.. ఇలా పలు రంగాలపై ఏఐ ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ప్రముఖ ఈకామర్స్ … Read more

Fireboltt Ninja Call Pro Plus : బంపర్ ఆఫర్.. రూ.20 వేల స్మార్ట్ వాచ్ రూ.699 కే

firebolt ninja call pro plus smartwatch with discount price

Fireboltt Ninja Call Pro Plus : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు.. స్మార్ట్ వాచ్ పెట్టుకోవడం కూడా కామన్. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ అనేది కామన్ గా ఉపయోగించే గ్యాడ్జెట్స్. అందుకే స్మార్ట్ వాచ్ ల సేల్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్మార్ట్ వాచ్ లపై ఈ మధ్య భారీగా డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి ప్రముఖ బ్రాండ్స్. తాజాగా ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ ను … Read more