Advertisement

షాబాద్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ

మన పత్రిక: షాబాద్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ఘటనలో పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆరుగురిని హత్య చేసిన వైనంపై పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆయన ఆరోపించారు. బాధితులకు తగిన రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని పవన్ విమర్శించారు.

Advertisement
Advertisement