Bigg Boss Season 9 : ఇది ఊహించలేదు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి ఇద్దరు కెప్టెన్లు
బిగ్ బాస్ సీజన్ 9 ఆరో వారం రసవత్తరంగా సాగుతుంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు ఎవరికీ వారు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో సరి కొత్త మలుపు జరిగింది. బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి అని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్లకు అవకాశం ఇవ్వగా, వారితో పాటు హౌస్మెట్ లలో … Read more