ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ సినిమా నాగబంధం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ సినిమా నాగబంధం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
నీట్ అక్రమాలకు నిరసనగా తెలంగాణలోని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ఓస్మానియా యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది.
తల్లికి వందనం పథకం అనర్హుల జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులు సంబంధిత ఆధారాలతో సచివాలయంలో గ్రీవెన్స్ సమర్పించి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత పీవీఎల్ నరసింహరాజు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అస్సాంలో వరదల ఉధృతి తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోగా, 11 జిల్లాల్లోని 7.21 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో లారీ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక దళిత మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు పోలీసులను అధికారులు అరెస్ట్ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరిలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికి పూలమాలలు వేశారు.
తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కారణంగా జులై 24న హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.