ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికల మధ్య సంచలన ప్రకటన!
మన పత్రిక వెబ్‌డెస్క్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు, ఇజ్రాయెల్-అమెరికా దాడుల ఉద్రిక్తతల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ నూతన (మూడవ) సుప్రీం లీడర్‌గా దివంగత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడైన 56 ఏళ్ల సయ్యద్ మొజ్తాబా హొస్సేని ఖమేనీని (MOJTABA KHAMENEI) ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎంపిక ఎలా జరిగిందంటే.. 88 మంది ఇస్లామిక్ మత గురువులతో కూడిన ఇరాన్ ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ (Assembly of Experts) ఆదివారం ప్రత్యేకంగా … Read more