కలెక్టర్లకు సీఎం చంద్రబాబు క్లాస్.. పాలనలో ఆ రెండూ ఉండాల్సిందే! | Chandrababu naidu
మన పత్రిక, వెబ్డెస్క్: అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏ పని చేసినా పూర్తి వివరాలతో, స్పష్టతతో ముందుకు వెళ్లాలని సూచించారు. లక్ష్యాలను ముందే నిర్ణయించుకుని, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. కేవలం రోజువారీ పనులు కాకుండా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాల్లో పనులు సాగుతున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని తెలిపారు. నిత్య విద్యార్థిలా ఉండాలి.. ప్రభుత్వంలో … Read more