మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలుగు సినీ ప్రేమికులకు నూతన సంవత్సర కానుకగా విక్టరీ వెంకటేష్ క్లాసిక్ హిట్ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) మళ్లీ థియేటర్లలోకి రానుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత, ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి 4K సాంకేతిక హంగులతో 2026 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ప్రకటించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మాటల మ్యాజిక్, విజయ భాస్కర్ దర్శకత్వం, వెంకటేష్-ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పటికీ టీవీల్లో వస్తే చానల్ మార్చకుండా చూసే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై మళ్లీ చూసి ఎంజాయ్ చేయమని మేకర్స్ కోరుతున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
