CWC Recruitment 2025: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు
నిరుద్యోగులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22 ఖాళీలు. అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్/డిప్లొమా. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కోసం ఇంగ్లీషులో షార్ట్‌హ్యాండ్/టైపింగ్ ప్రావీణ్యం కూడా అవసరం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం హిందీ ఐచ్చిక సబ్జెక్టుగా, ఇంగ్లీషు ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి. వయసు: 18–28 ఏళ్లు (16.11.2025 నాటికి).జీతం: ₹29,000 – … Read more