ICC WOMEN WORLD CUP 2025: నేటి నుంచి భారత్, శ్రీలంక ఆతిథ్యం

ICC WOMEN WORLD CUP 2025

మన పత్రిక, వెబ్​డెస్క్: మొదటి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 5న భారత్-పాకిస్తాన్, 9న దక్షిణాఫ్రికా, 11న ఆస్ట్రేలియా, 19న ఇంగ్లాండ్, 23న న్యూజిలాండ్, 26న బంగ్లాదేశ్ జట్లతో భారత్ ఆడనుంది. ప్రతి మ్యాచ్ ఒక గొప్ప సవాలు, ఒక అవకాశంగా ఉంటుంది. మహిళల క్రికెట్‌లో భారత జట్టు 1976లో ప్రవేశించింది. కానీ ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలుచుకోలేదు. 1997లో సెమీఫైనల్‌లో ఓడిపోయింది. 2005, 2017లో ఫైనల్‌కు చేరుకుని, రన్నరప్‌గానే మిగిలిపోయింది. … Read more

తెలంగాణలో ఎన్నికల కోడ్ – బదిలీలు, పదోన్నతులపై నిషేధం

Telangana election code ban on transfers and promotions

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కోడ్ ప్రకారం, ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అధికారులందరికీ బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులపై పూర్తి నిషేధం. ఎన్నికలు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తారు. 31 జిల్లాల్లో శాంతిభద్రతలు, సన్నాహాలను సమీక్షించిన ఎన్నికల సంఘం, పోలింగ్ శాంతియుతంగా జరగాలని సూచించింది. ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులని … Read more

Vivo V60e లాంచ్: 200MP కెమెరా, ఆండ్రాయిడ్ 15, నోబెల్ గోల్డ్ & ఎలీట్ పర్పల్

vivo v60e launch date in india

Vivo V60e ఒక స్లీక్, లగ్జరీ డిజైన్ తో రాబోతోంది. గత మోడల్ V50e తో పోలిస్తే ఇది మరింత మెరుగైన లుక్, అల్ట్రా స్లిమ్ బెజెల్స్, క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ తో వస్తోంది. ఫుల్ బాడీ డ్రాప్ ప్రొటెక్షన్, IP68 / IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అవుతుందని వివో కన్ఫర్మ్ చేసింది. కెమెరా విభాగంలో ఈ ఫోన్ ఒక … Read more

Guinness Record: సరూర్‌నగర్‌లో 1354 మంది మహిళలతో మెగా బతుకమ్మ

hyderabad bathukamma Guinness Record

Saroornagar bathukamma Guinness Record: సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన మెగా బతుకమ్మ గ్రాండ్ ఈవెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. రెండు రికార్డులు — ఒకటి: 11 అడుగుల వెడల్పు, 68 అడుగుల ఎత్తు, 7 వేల టన్నుల పూలతో ఏర్పాటు చేసిన అతిపెద్ద బతుకమ్మ. రెండోది: ఒకేసారి 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ నర్తించడం. ఈ ఘన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ … Read more

AP Electricity Charges: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బిల్లులపై తగ్గింపు

AP electricity charges reduction 2025

AP electricity charges reduction: ఇది కేవలం ఛార్జీల తగ్గింపు కాదు – ఒక పెద్ద ఫైనాన్షియల్ సర్దుబాటు. గత ఐదేళ్లుగా ‘ట్రూఅప్’ పేరుతో వసూలు చేసిన అదనపు మొత్తం కంటే ఖర్చు తక్కువగా ఉండటంతో, ఆ మిగులు మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. దీన్నే ‘ట్రూడౌన్’ అంటారు. విద్యుత్ శాఖ అధికారులు వివరించిన ప్రకారం, ట్రూఅప్ అంటే విద్యుత్ కొనుగోలు ఖర్చు పెరిగినప్పుడు ఆ భారాన్ని వినియోగదారులపై ఛార్జీల పెంపు రూపంలో మోపడం. … Read more

Bathukamma: తెలంగాణ మహిళల ఘన సంబరాలు

Bathukamma Celebrations 2025

చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ మహిళలు ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు ( Bathukamma Celebrations ) చేసుకుంటున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ కలిసి నృత్యం చేస్తున్నారు. హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో కూడా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతున్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపడే ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా … Read more

Arattai App డౌన్‌లోడ్లు 100 రెట్లు పెరిగాయి

arattai app news

Arattai App: ‘అరట్టై’ అంటే తమిళంలో ‘మాట్లాడుకోవడం’. 2021లోనే జోహో కార్పొరేషన్ ( Zoho Corporation ) లాంచ్ చేసిన ఈ యాప్, ఇప్పుడు అందరి మనసుల్లో ఒక ప్రశ్నగా మారింది – “వాట్సప్ కిల్లర్?” వన్-టు-వన్ చాట్స్, గ్రూప్ మెసేజెస్, వాయిస్ నోట్స్, ఫొటో/వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్ – అన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం మెసేజింగ్ యాప్ కాదు. టెక్స్ట్, మీడియా, ఫైల్ షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ … Read more

నంద్యాలలో ఏసీబీ షాక్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు

NANDYAL ACB CASE

మన పత్రిక, వెబ్​డెస్క్: నంద్యాల జిల్లా ( Nandyal District ) ఆళ్లగడ్డలో ( Allagadda ) రోడ్లు భవనాల శాఖ ( Roads and Buildings Department ) అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి ఆప్టిక్ ఫైబర్ వర్క్ కోసం 55 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు ఇచ్చాడు. మిగిలిన 15 వేల కోసం దస్తగిరి ( … Read more

ఈ రోజు బంగారం ధర

Gold Rate Today September 29

Gold Rate Today: దసరా పండుగ వచ్చేసింది. అందుకే మధ్య తరగతి కుటుంబాలు బంగారు దుకాణాల బాట పట్టాయి. కొత్త అల్లుళ్లకు చైన్, బ్రాస్లెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొనుగోలు పెరిగింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి విలువ తగ్గుదల, షేర్ మార్కెట్ లో అనూహ్య మార్పుల నేపథ్యంలో మదుపురులు బంగారం వైపు చూస్తున్నారు. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. కానీ సాయంత్రం నుంచి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో … Read more

October Telugu Movies: ఇడ్లీ కొట్టు, కాంతార చాప్టర్ 1, OTT రిలీజ్‌లు

this week october telugu movie releases

అక్టోబర్‌ నెల సినిమా ప్రేక్షకులకు రుచికరమైన మెనూ అందిస్తోంది. ధనుష్‌-నిత్యా మేనన్‌ జంటగా నటించిన ‘ఇడ్లీ కొట్టు’, రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ థియేటర్లలో విడుదలవుతున్నాయి. అలాగే, ‘లిటిల్ హార్ట్స్’, ‘మదరాసి’ లాంటి చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. Idli Kottu Movie పల్లెటూరి కథలతో మనసు గెలుచుకునే ధనుష్‌ తన స్వంత దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇడ్లీ కొట్టు’ ( Idli Kottu ) అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలవుతోంది. డాన్ పిక్చర్స్ … Read more