MPPS Konaraopet: స్వయం పరిపాలన దినోత్సవం.. టీచర్లుగా విద్యార్థులు!

konaraopeta childrens day

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈరోజు పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ కొనరావుపేట (MPPS Konaraopet) పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తరగతులను బోధించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మురళి నాయక్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మేరా మదన్ లాల్ మరియు స్కూల్ కాంప్లెక్స్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రహీం గారు పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్. భాస్కర్. రాము. వెంకటేష్. సంజీవ్ ఉపాధ్యాయినీలు శృతి. అనూష … Read more

SS Rajamouli : వారణాసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై మూడు కేసులు నమోదు

three cases registered against ss rajamouli

SS Rajamouli : బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన కళాఖండాలను చిత్రీకరించి ప్రపంచ ఖ్యాతిని పొందిన గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో. ప్రియాంకా చోప్రా హీరోయిన్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ను మొదటి నుంచి గ్లోబ్‌ట్రోటర్ మూవీగా పిలిచారు. ఈ మూవీ ఈవెంట్ లో హనుమాన్ ని కించపరిచేలా … Read more

BTech Student Died : ఫోన్‌ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు ఢీకొని యువతి మృతి

btech student dies after being hit by train in nellore

BTech Student Died : ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు రావడం గమనించకపోవడంతో.. రైలు ఢీకొని బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ హవిలా షారూన్ అనే బీటెక్ విద్యార్థిని పట్టాలు దాటుతోంది. అదే సమయంలో కాన్పూర్ – బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రూట్ లో వెళ్తోంది. విద్యార్థిని ఆ రైలును … Read more

Auto Driver : ఒకే ఆటోలో 23 మంది స్కూలు పిల్లలు.. సీజ్ చేసిన పోలీసులు

auto driver transports 23 school children in single auto

Auto Driver : ఒక్క ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తారు చెప్పండి. చిన్న ఆటో అయితే అతి కష్టం మీద ఐదుగురు, పెద్ద ఆటో అయితే 10 మంది వరకు ప్రయాణిస్తారు. కానీ.. ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన ఆటోలో ఏకంగా 23 మంది స్కూల్ విద్యార్థులను కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు. నాగర్ కర్నూల్ పట్టణం కేంద్రంలో ఆటోలో 23 మంది పిల్లలకు తీసుకెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆటోను అడ్డుకొని పిల్లలను దింపేసి ఆటోను సీజ్ చేశారు. పసి … Read more

Last rites : హృదయ విదారక ఘటన.. కొడుకు అంత్యక్రియలకు డబ్బులు లేక ఏడుస్తూ కూర్చున్న తండ్రి

father cries for unable to perform last rites of his son

Last rites : మహబూబ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుక్కి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ తండ్రి. బతికి ఉన్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోయాను.. అని బాలరాజ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ లో ఉన్న పత్తి మిల్లులో పని చేస్తున్న బాలరాజ్ కు భార్య, ఇద్దరు కొడుకులు. ఇటీవల పత్తి మిల్లు మూతపడటంతో … Read more

TGPSC గ్రూప్-2 (2015) జాబితా రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు!

TGPSC GROUP 2 2015 FINAL LIST

మన పత్రిక, వెబ్​డెస్క్: TGPSC GROUP 2 2015 FINAL LIST – తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. TGPSC గ్రూప్-2 (2015) ఫైనల్ ఎంపిక జాబితాను పూర్తిగా రద్దు చేస్తూ న్యాయమూర్తి నాగేశ్ భీమపాక మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2017లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు, టెక్నికల్ కమిటీ నివేదికకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని కోర్టు తేల్చి చెప్పింది. OMR షీట్ల పార్ట్-బి (జవాబుల భాగం)లో వైట్‌నర్ వాడకం, టాంపరింగ్ ఉంటే వాటిని తిరస్కరించాలని … Read more

Vemuri Kaveri Travels : వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు

fire accident to vemuri kaveri travels bus in rangareddy

Vemuri Kaveri Travels : కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘటన మరవకముందే అదే ట్రావెల్స్ కు చెందిన మరో బస్సులో పొగలు వచ్చాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ ఫ్లైఓవర్ పై చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత బస్సులో పొగలు రావడం ప్రారంభమయ్యాయి. బస్సు ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు అది. రాత్రి పూట బస్సులో పొగలు రావడంతో … Read more

ACB: షాక్.. రూ. 50 వేల లంచం!

ACB medak tekmal si rajesh

మన పత్రిక, వెబ్​డెస్క్: మెదక్ జిల్లా (Medak District) టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై రాజేష్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై, వారి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి సమీపంలోని పంట పొలాల్లోకి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు, సినిమా ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఎస్సైని … Read more

Cloudflare down: ఎక్స్, ఓపెన్ ఏఐ సేవలు బంద్.. ఎర్రర్ 500!

cloudflare down

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రముఖ క్లౌడ్, సీడీఎన్ సర్వీస్ ప్రొవైడర్ ‘క్లౌడ్‌ఫ్లేర్’లో (Cloudflare) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన వెబ్‌సైట్లు, యాప్‌ల సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్), ఓపెన్ ఏఐ, పేపాల్, ఉబర్ వంటి దిగ్గజ సంస్థల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటల నుంచి ఈ సమస్య మొదలైనట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తుంటే ‘ఎర్రర్ కోడ్ 500’ అని వస్తోందని, … Read more

Maoist Hidma Encounter : మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్

Maoist Top Leader Hidma Encounter in mareumilli

Maoist Hidma Encounter : మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా హతమయ్యాడు. ఆయనతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.