NEET PG Answer Key 2025 విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి
NEET PG NEWS : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఆగస్టు 29, 2025న NEET PG 2025 స్కోర్‌కార్డ్‌ను విడుదల చేసింది. ఆగస్టు 3న పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in ద్వారా తమ స్కోర్‌కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్ అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ NEET PG యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ … Read more