DOST Intra Phase Counselling 2025 | డిగ్రీ సీటు మారాలా?
మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులకు DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ లో రెండో విడత అవకాశం కల్పించారు. DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ 2025 – రెండో విడత ఈ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు ప్రస్తుతం చేరిన కళాశాలలోనే మరో గ్రూపులో సీటు ఖాళీగా ఉంటే దానికి మారే అవకాశం ఉంది. వెబ్ ఐచ్ఛికాలు ఇచ్చుకోవడానికి తేదీలు: ఆగస్టు 24 & 25, 2025. సీట్ల కేటాయింపు: … Read more