TG Highcourt: రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
మన పత్రిక, వెబ్‌డెస్క్ వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వి. కవిత ఇంటిని 2004లో ప్రభుత్వం సేకరించింది. ఆమెకు నిర్వాసితుల జాబితాలో చేర్చకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఆమెను జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అమలు చేయకుండా పోవడంతో కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేసింది. అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఉత్తర్వులకు విరుద్ధంగా కలెక్టర్, ఆర్డీవోలు 2024 … Read more