ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు 23, 24, 2025న దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఫలితాలు ibps.in అధికారిక వెబ్సైట్లో ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి ఖచ్చితమైన తేదీ, సమయం ప్రకటించలేదు. కానీ ఏదో ఒక రోజు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబర్ 12, 2025న జరిగే మెయిన్ పరీక్షకు అర్హులు. ఫలితం వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ / రోల్ నెంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీతో స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. ముద్రించి భద్రపరచుకోవడం తప్పనిసరి.
Advertisement
డౌన్లోడ్ చేసుకునే స్టెప్స్:
- ibps.in కు వెళ్లండి
- “IBPS PO/MT Preliminary Examination Result 2025” లింక్ పై క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ లేదా DOB నమోదు చేయండి
- సబ్మిట్ చేసి స్కోర్ కార్డు చూడండి
- డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
