సిద్ధిపేట | పండుగ పూట వర్షంలో యూరియా కోసం రైతుల పోరాటం
మన పత్రిక, వెబ్డెస్క్ : సిద్ధిపేట ( SIDDIPET ) జిల్లా నంగునూరు మండల ( Nanganoor Mandal ) కేంద్రంలో వినాయక చవితి పండుగ రోజు రైతులు యూరియా బస్తాల కోసం వర్షంలోనే క్యూ కట్టారు. ఉదయం నుంచే వందలాది మంది రైతులు ఆగ్రోస్ కేంద్రం ఎదుట నిలబడ్డారు. కురుస్తున్న భారీ వర్షాన్ని లెక్క చేయకుండా వారు టోకెన్ల కోసం పోటీ పడ్డారు. ఆ రోజు కేంద్రానికి 554 యూరియా బస్తాలు మాత్రమే అందాయి. కానీ … Read more