DASARA BONUS : ఉద్యోగులకు రూ.17,951 షాక్
మన పత్రిక, వెబ్‌డెస్క్ రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్ రూ.17,951 ఈ బోనస్‌తో నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లు విడుదల చేయనున్నారు. ఒక్కొక్క ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 వరకు లభించనుంది. ఈ ప్రయోజనం 10.91 లక్షల మంది ఉద్యోగులకు అందుబాటులోకి రానుంది. ఇది దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక బోనస్. ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది మొత్తం రైల్వేలు సజావుగా పనిచేసిన నేపథ్యంలో ఇలాంటి … Read more