District collector: కలెక్టర్ ఆదేశాలు.. కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు అవగాహన
మన పత్రిక, వెబ్డెస్క్: జిల్లా కలెక్టర్ గురువారం వీసీ హాల్ నుంచి రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, స్లాట్ బుకింగ్, నాణ్యత ప్రమాణాల గురించి వివరాలు చర్చించారు. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా రైతులు తమ పత్తిని కనీస మద్దతు ధర (క్వింటాలుకు రూ.8110) కు విక్రయించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 7 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు తమ … Read more