Indian Army TGC Jobs 2025: పెళ్ళికాని అబ్బాయిలకు ఆర్మీ లో ఉద్యోగాలు
ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) జులై 2026 ప్రారంభం అయ్యే టెక్నికల్ గ్రాడ్యూయేట్ కోర్సు ల కొరకు అవివాహిత పురుషలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్,మెకానికల్,ఎలెక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ కంప్యూటరు సైన్స్ మరియు ఇతర స్ట్రీమ్ వాళ్ళకు ఆన్లైన్ ప్రక్రియ మొదలయింది . అర్హులయిన వారు నవంబర్ 6, 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేస్కోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 30 పోస్టులకు సెలెక్ట్ చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణ తో పాటు అదే డిగ్రీ చివరి సంవత్సరం … Read more