టాలీవుడ్ లో ఈ దీపావళి కానుకగా నాలుగు సినిమాలు రిలీజ్ అవగా, అందులో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) డ్యూడ్ (Dude) కూడా ఒకటి. రిలీజ్ రోజు మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, ఆ తర్వాత మౌత్ టాక్ తో అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. టాక్ తో సంబంధం లేకుండా పండగ అడ్వాంటేజ్ తో ఇప్పటికే 83 కోట్లు రాబట్టింది. వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ చూపిస్తుంది.
అయితే మొదటి వారం పూర్తయ్యే లోపు వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఇంతకు ముందే తన మొదటి రెండు సినిమాలు లవ్ టుడే (Love today) , డ్రాగన్ (Dragon) సినిమాలతో వంద కోట్లు కొట్టేయగా, మూడో సారి డ్యూడ్ తో వంద కోట్ల మార్క్ దాటడానికి రెడీ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. దీంతో ఈ హీరో మార్కెట్ మరింత పెరగడానికి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
