Bigg Boss 9 : మారుతున్న లెక్కలు.. ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు?

Bigg Boss 9 sixth week nominations

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల ఎంట్రీ తర్వాత ఆట రసవత్తరంగా సాగుతుండగా, ఈ వారం నామినేషన్లలో అందరూ టాప్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఉండడం వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆడియన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా, డేంజర్ జోన్ లో ఆ ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్లో ఈ వారం నామినేషన్లలో తనూజ, భరణి, దివ్య, రాము రాథోడ్, … Read more

H-4 వీసాదారులకు శుభవార్త – US Supreme Court కీలక నిర్ణయం

h4 visa work permit supreme court

h4 visa work permit supreme court: అమెరికాలోని భారతీయ టెక్ నిపుణులకు గొప్ప శుభవార్త. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు పని చేసుకునే అనుమతి కొనసాగుతుందని అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘సేవ్ జాబ్స్ USA’ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో, H-4 వీసా హోల్డర్ల పని హక్కుపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. 2015లో ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వారి భార్యలకు … Read more

170 నక్సలైట్ల సరెండర్: అమిత్ షా ప్రకటన

chattisgarh 170 naxals surrender amit shah

నక్సలిజంపై పోరాటంలో కీలక మలుపు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. ఈ సంఘటనను ఒక ల్యాండ్‌మార్క్ డే గా అభివర్ణించారు. అమిత్ షా ట్వీట్ చేసిన వివరాల ప్రకారం, 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2,100 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. అలాగే, 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. ఇవన్నీ నక్సలిజం అంతరించే దిశలో ఉన్న ప్రయత్నాలకు నిదర్శనాలు అని … Read more

తెలంగాణలో రిజర్వేషన్లు 50% మించరాదు | Supreme Court

telangana reservation 50 percent supreme court order

సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించరాదు ( Telangana Reservation 50% Supreme Court Order) . ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, తెలంగాణ కూడా దీని నుండి మినహాయింపు లేదు. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే, ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామ పంచాయతీల్లో 6,384, 5,745 MPTC సీట్లలో 2,872, 566 MPP సీట్లలో 283, 32 ZPP … Read more

Mithra mandali review: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali Review

బన్నీ వాసు సారథ్యంలో “లిటిల్ హార్ట్స్” తర్వాత వచ్చిన బడ్డీ కామెడీ “మిత్ర మండలి” ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ సహా 20 మంది కమెడియన్లు ఉన్నా.. నవ్వు రాలేదు. ఎందుకంటే? దర్శకుడు విజయేందర్ రాసిన సన్నివేశాల్లో వ్యంగ్యం ఉంది, కానీ హాస్యం లేదు. క్యారెక్టర్లు వర్కవుట్ అవ్వలేదు. నిహారిక ఎన్.ఎం హీరోయిన్‌గా లాంచ్ అయినా, ఒక్క సీన్ తప్ప మిగిలినవన్నీ … Read more

Konda Surekha : మంత్రి పదవి నుంచి కొండా సురేఖ ఔట్?

Konda Surekha to be expelled from minister post

Konda Surekha : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసిన అంశం అంటే మంత్రి కొండా సురేఖ విషయమే. గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ నేతలతో మంత్రి కొండా సురేఖకు పొసగడం లేదు. సొంత పార్టీతోనే గొడవలు జరుగుతుండటం ఒక వైపు అయితే. మరోవైపు మంత్రి ఓఎస్డీ అయిన సుమంత్ డబ్బుల కోసం డెక్కన్ సిమెంట్స్ కంపెనీ అధికారులను గన్ తో బెదిరించారనే … Read more

Gold Rates 16 Oct 2025 : 16 అక్టోబర్ 2025, గురువారం ఈరోజు గోల్డ్ రేట్స్

16 October 2025 thursday today gold rates telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 16 అక్టోబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,945 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,866 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,709 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.207.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.2,07,100 … Read more

Horoscope 16 Oct 2025 : 16 అక్టోబర్ 2025 గురువారం రాశి ఫలాలు

16 October 2025 thursday today gold rates telugu

Today Horoscope : 16 అక్టోబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసికంగా కుంగిపోతారు. కొత్త పనులు మొదలు పెట్టకండి.      వృషభం : ధన లాభం ఉంటుంది. పనికి తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మిథునం … Read more

Ustaad Bhagat Singh : ఉస్తాద్ లో తమిళ విలక్షణ నటుడి సాలిడ్ రోల్.. కంఫర్మ్ చేసిన మేకర్స్

R Parthipan in Ustaad Bhagat Singh Sets

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా “ఓజి” (OG) సినిమాతో అదిరిపోయే సక్సెస్ ని అందుకోగా, తాజాగా “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) ని కూడా తొందరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా దాదాపు మూడేళ్ళ కిందే మొదలైనా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి సినిమాల వల్ల ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఆ సినిమాలు రిలీజ్ అయిపోగా, పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఉస్తాద్ … Read more

SYG Asura Aagamana Glimpse : అసుర సంధ్య వేళ మెగా సుప్రీం ఆగమనం

SYG Asura Aagamana Glimpse Out Now

Sai Durgha Tej : మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా రూపొందుతున్న భారీ చిత్రం “సంబరాల యేటి గట్టు”(Sambarala Yeti Gattu). ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటినుంచే టాలీవుడ్ లో సాలిడ్ బజ్ ని దక్కించుకోగా, తాజాగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ రిలీజ్ అయి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. సాయి దుర్గా తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఈరోజు (15- 10- 2025) న … Read more