Gold Rates 25 Oct 2025 : 25 అక్టోబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

25 October 2025 Saturday today gold rates in telugu

Gold Rates 25 Oct 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 25 అక్టోబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12436 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,399 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,327 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.169.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 25 Oct 2025 : 25 అక్టోబర్ 2025 శనివారం రాశి ఫలాలు

25 October 2025 Saturday today horoscope telugu

Today Horoscope : 25 అక్టోబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ప్రయాణాలు చేయకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.          వృషభం : కుటుంబ సభ్యుల సఖ్యత లభిస్తుంది. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ధన లాభం ఉంటుంది. ఆప్తులను కలుస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది.        … Read more

దిగ్విజయంగా SGTU సభ్యత్వ నమోదు కార్యక్రమం.

ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా చౌటుప్పల్ మండలంలో అన్ని ప్రాధమిక పాఠశాలలో పని చేస్తున్నా SGT లను కలిసి వారికి సభ్యత్వం అందచేయడం జరిగింది. SGT ఉపాధ్యాయుల అందరి నుండి చాలా చక్కని స్పందన రావడం జరిగింది. ప్రతి SGT ఉపాధ్యాయుడు SGTU లో సభ్యత్వం తీసుకొని SGTU సంఘం బలోపేతానికి కృషి చేయాలని, SGT ల సమస్యల పట్ల మాట్లాడే మరియు హక్కుల కోరకై పోరాడే సంఘం, SGT ల MLC … Read more

ఏపీ ఎంసెట్ ఫార్మసీ సీట్ల కేటాయింపు ఫలితాలు | AP BiPC Pharmacy Seat Allotment Result 2025

AP EAMCET BiPC Pharmacy Seat Allotment Result 2025

AP EAMCET BiPC Pharmacy Seat Allotment Result 2025: ఏపీ ఎంసెట్ (బైపీసీ) ఫార్మసీ విభాగం సీట్ల కేటాయింపు ఫలితాలు ఈరోజు (అక్టోబర్ 24) సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) ధృవీకరించింది. వాస్తవానికి అక్టోబర్ 21నే విడుదల కావాల్సిన ఈ ఫలితాలు మూడు రోజులు వాయిదా పడ్డాయి. ఫలితాల లింక్ యాక్టివేట్ అయిన తర్వాత, విద్యార్థులు తమ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ … Read more

ఢిల్లీకి సీఎం రేవంత్.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కీలక భేటీ!

Revanth reddy delhi tour

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఈ రోజు రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Kumar … Read more

BEL JOBS: 340 ప్రొబేషనరీ ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్మెంట్ 2025

నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి 340 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసివున్నారు. దాంట్లో 175 ఖాళీలు ఎలక్ట్రానిక్స్ విభాగానికి, 109 మెకానికల్ విభాగానికి, 42 కంప్యూటర్ సైన్స్ విభాగానికి, 14 ఎలక్ట్రికల్ విభాగానికి అవకాశం కల్పిస్తున్నారు.దీనికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 24 అక్టోబర్ 2025 నుంచి 14 నవంబర్ 2025 వరకు లింక్ ఆక్టివ్ లో ఉంటుంది. ఈ జాబ్స్ E -II గ్రేడ్ గా … Read more

ప్రత్యక్ష సాక్షి హైమావతి వివరణ (వీడియో) | Kurnool bus accident

Kurnool bus fire accident today

Kurnool bus fire accident today: కర్నూలు జిల్లాలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన హృదయ విదారకంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కర్నూలు సమీపంలో ఓ బైకును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షి హైమావతి ఏమి చెప్పిందో తెలుసుకుందాం. ఆమె ఇచ్చిన వివరణ వీడియోలో ఉంది. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team … Read more

AP TET 2025 Notification: నోటిఫికేషన్ విడుదల ఆన్‌లైన్ దరఖాస్తులు

AP TET 2025 Notification

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం కోసం ఈ పరీక్ష తప్పనిసరి అర్హతగా ఉంటుంది. AP TET 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ( Ap tet 2025 apply online ) అక్టోబర్ 24, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ నవంబర్ 23, 2025 వరకు ఉంది. దరఖాస్తు ఫీజు ₹1000/- ప్రతి … Read more

RITES Senior Technical Assistant Recruitment 2025.

ప్రభుత్వ రంగానికి చెందిన రైట్స్ లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు (Bsc , Diplomo ( Engineering ) లోని సివిల్,ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్,కెమిస్ట్రీ స్ట్రీమ్ లో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధుల ఈ నెల 14 తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు. ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా … Read more

Bus Accident: కర్నూలు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

Bus fire in kurnool

Kurnool bus fire accident: కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత, ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. బాధిత కుటుంబాలు తమ అవసరాలకు వెంటనే సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రకటించింది. సంప్రదించాల్సిన అధికారులు మరియు వారి ఫోన్ నంబర్లు: అలాగే, ఘటనాస్థలం, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, ప్రతి దశలో సమాచారం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కంట్రోల్ రూమ్ … Read more