National Space Day | జాతీయ అంతరిక్ష దినోత్సవం – ఆగస్టు 23
మన పత్రిక, వెబ్‌డెస్క్ : భారతదేశం అంతరిక్ష ( National Space ) చరిత్రలో ఓ మైలురాయి సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అయ్యింది. National space day on august 23rd ఈ ఘన విజయాన్ని స్మరించుకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. 2023 ఆగస్టు 23న ఇస్రో చంద్రయాన్-3 ల్యాండర్‌ను, రోవర్‌ను చంద్రునిపై విజయవంతంగా దించింది. ఇది భారత అంతరిక్ష … Read more